From a humble beginning of five members in 2019, the Social Science Department has grown into a dynamic team of over 25 passionate educators. Guided by visionary leadership, we foster growth, collaboration, and innovation. Our students excel in MUNs, competitions, and academics. I am proud to be part of this institution as we celebrate ten years of success. Ms.ParamitaDalal HOD, Social Science Department, DPS Miyapur
డీ పీ ఎస్ మి యా పూర్ పా ఠశా ల 10 సంవత్సరా ల వి జయవంతమై న ప్స్ర థా నం సందర్ భంగా , మా తె లుగు వి భా గం తరపున హృదయపూర్ వక అభి నందనలు తె లియజే స్తు న్ నాను . 2016 సంవత్సరం మా ర్ చినె లలో డి పి ఎస్ కుటుంబంలో భా గస్తు రా లి ని అయ్ యాను . మా తె లుగు వి భా గం వి ద్ యార్థు ల్ లో భా షా నై పుణ్ యం , సా ంస్ కృతి క అవగా హన , మరియు వి లువల ఆధా రిత వి ద్యను పె ంపొ ంది ంచే ందుకు కృషి చే సి ంది మరియు చే స్తూ ఉంది . మే ము పా ఠశా ల అభి వృద్ ధి లో భా గమవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది . మా ప్ధార న ఉపా ధ్ యాయురా లు బో ధనలో మరియు ప్శ్ర నాపత్ రా లలో సి బి ఎస్ సి మా ర్గ దర్శకా లకు అనుగుణంగా అనే క మా ర్ పులు చే ర్ పులు చే శా రు . కరో నా సమయంలో యా జమా న్ యం ని రంతర మద్ద తు చూపి స్తూ ఉపా ధ్ యాయులకు మరియు సహాయక సి బ్ బంది కి జీ తా లను ఇచ్ చి ఆదుకో వడం వలన మా పా ఠశా ల కుటుంబంలో వి శేష సా నుకూలతను సృష్ టి ంచి ంది . ఈ దశా బ్ధ కా ల ప్యార ణంలో మా వి ద్ యార్థు లు వి ద్ యారంగంలో , క్డారీ రంగంలో , జా తీయ మరియు అంతర్జా తీయ స్థా యి లో వి జయా లను సా ధి ంచడం గర్ వకా రణం . ఈ వి ధంగా చి న్న అడుగులతో మొ దలై న మా పా ఠశా ల , ‘ ఇంతి ంతై వటుడి ంతై ’ అన్న వి ధంగా ఇప్ పుడు ఎంతో ప్తిర ష్టా త్మక వి ద్ యాసంస్థ గా ఎది గి ంది . వి ద్ యార్థు ల ప్తిర భ , ఉపా ధ్ యాయుల ని బద్ధ త , మరియు యా జమా న్య మద్ద తుతో ఈ అభి వృద్ ధి సా ధ్యమై ంది . భవి ష్ యత్తు లో ఇంకా ఉన్నత స్థా యి కి చే రా లని హృదయపూర్ వకంగా కో రుకుంటున్ నాను .
Ms. Dhanalakshmi HOD- Telugu Department DPS Miyapur
As Head of the Art Department, I take pride in celebrating DPS Miyapur’s 10 years of creativity and excellence. From Meraki 2018 to the national Toycathon, our students have excelled in competitions and enriched every school event. Through painting, clay modelling, craft, photography, and calligraphy, We foster imagination and encourage self-expression, guiding students to explore art both as a personal passion and a potential career path.
Mr. K. Vinay Kumar HOD- Art Department DPS Miyapur
59
Made with FlippingBook - Share PDF online